హనుమాన్ చాలీసాఅంటే హనుమంతుని స్తుతి చేస్తూ అల్లబడిన 40 వరుసలు.
ఈ హనుమాన్ చాలీసా ని మహాకవి తులసీదాసు అవధీ భాషలో రచించెను.
శ్రీ సీతారాములకు అత్యంత ప్రియ భక్తుడు హనుమంతుడు. సీతారాముల కటాక్షము లభించాలంటే ముందుగా ఆంజనేయ స్వామిని స్తుతించి ప్రసన్నము చేసుకోవాలి.
ఈ చాలీసా ని ముఖ్యంగా ప్రతి మంగళవారము భక్తులందరూ అంత్యత ప్రియంగా చదువుతుంటారు. అన్ని రోజులూ చదివితే ఇంకా మంచిది.
ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా ని విశదీకరిస్తున్నాను. ప్రతీ పదాన్ని కూడ ఏ విధంగా పలకాలో ఆ విధంగానే రాయ బడింది ఈ చాలీసాలో.
హనుమాన్ చాలీసాకి ముందు వెనుక కూడ చదవాల్సిన కొన్ని స్తుతులు ఉన్నాయి.
ముందు చదవాల్సిన స్తుతులు :
శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం భజే వాలగాత్రం, భజేహం పవిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం||
ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామినే నమః
ఓం నమో శ్రీ సీతారామాయ నమః
ఓం ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాహ్యమం||
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహుం
దనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం
సకల గుణ నిధానామ్ వానరాణాం అధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి||
గోష్పదీ కృత వారాశిం మశకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం||
యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్ మారుతిం నమత రాక్షసాంతకమ్||
ఓం శ్రీ గురుచరణ సరోజరజ నిజ మను ముకుర సిధారు
వరణౌ రఘువర విమల యశు జో దాయకు ఫల చారు |
బుధ్ధి హీనతను జానికౌ సుమిరౌ పవన కుమారు
బల బుధ్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారు ||
చాలీసా
జయ హనుమాను, జ్ఞాన గుణ సాగరు,
జయ కపీసు, తిహు లోక ఉజాగరు ||
రామదూత, అతులిత బలధామ,
అంజని పుత్ర, పవనసుత నామ ||
మహావీర, విక్రమ, బజరంగీ,
కుమతి నివారు, సుమతి కే సంగీ ||
కంచన వరణ, విరాజు సురేశ,
కానన కుండలు, కుంచితు కేశా ||
హాతు వజ్ర, ఔరు ధ్వజా విరాజై,
కాంధే మూంజ జనేవూ సాజై ||
శంకర సువను, కేసరి నందను,
తేజ ప్రతాపు, మహా జగు వందను ||
విద్యా వాన్, గుణీ అతి చాతురు,
రామ కాజు కరిబేకో ఆతురు ||
ప్రభు చరిత్ర సునీబేకో రసియా,
రామలఖను సీతా మను బసియా ||
సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా,
వికట రూప ధరి లంక జరావా ||
భీమ రూప ధరి అసుర సహారే ,
రామచంద్ర కే కాజు సవారే ||
లాయి సజీవను లఖను జియాయే,
శ్రీ రఘు బీరు హరఖి ఉర లాగే ||
రఘుపతి కీన్హీ బహుత్ బడాయి,
కహా భరత సమ తుము ప్రియ భాయి ||
సహస వదను తుమరో యశు గావై,
అసు కహి శ్రీపతి కంఠు లగావై ||
సనకాదిక బ్రహ్మాది మునీశా,
నారద శారద సహితు అహీశా ||
యమ కుబేరు దిక్పాలు జహాతే,
కవి కోవిదు కహ్ సకై కహా తే ||
తుమ ఉపకారు సుగ్రీవహి కీన్హా,
రామ మిలాయి రాజ పద్ దీన్హా ||
తుమరో మంత్రు విభీషను మానా,
లంకేశు భయే సబు జగు జానా ||
యుగ సహస్ర యోజను పరు భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను ||
ప్రభు ముద్రికా మేలి ముఖ మాయి,
జలధి లాంఘి గయె అచరజు నాహి ||
దుర్గమ కాజు జగతుకె జేతే,
సుగమ అనుగ్రహు తుమరే తేతే ||
రామ ద్వారే తుమ రఖవారే,
హోతు న ఆజ్ఞా బిను పైఠారే ||
సబ సుఖ లహై తుమారీ శరణా,
తుమ రక్షకు కాహూకో డరనా ||
ఆపను తేజు సంహారో ఆపై,
తీనో లోకు హాంకతే కాంపై ||
భూత పిశాచ నికటు నహి ఆవై,
మహావీరు జబ నాము సునావై ||
నాశై రోగు హరై సబ పీడా,
జపతు నిరంతరు హనుమతు బీరా ||
సంకట సే హనుమాను ఛుడావై,
మను క్రమ వచను జో లావై ||
సబ పర రాము తపస్వీ రాజా,
తినకే కామ సకల తుమ్ సాజా ||
ఔర్ మనోరథ జో కోయి లావై,
తాసు అమిత జీవన ఫల పావై ||
చారోమ్ జుగ ప్రతాప తుమారా,
హై ప్రసిద్హ జగత ఉజియారా ||
సాధు సంత కే తుమ రఖవారే,
అసుర నికందను, రామ దులారే ||
అష్ట సిధ్ధి నవనిధి కే దాతా,
అస వర దినిహు జానకీ మాతా ||
రామ రసాయను తుమరే పాసా,
సాదర తుము రఘుపతి కే దాసా ||
తుమరే భజను రాము కో భావై,
జనమ జనమ కే దుఖ బిసరావై ||
అంతః కాలు రఘుబర పుర జాయి,
జహాఁ జన్మ హరిభక్త కహాయి ||
ఔర్ దేవతా చిత్త న ధరయి,
హనుమత సేఇ సర్వ సుఖ కరయి ||
సంకట కటై, మిటై సబ పీడా,
జో సుమిరై హనుమతు బల బీరా ||
జయ్ జయ్ జయ్ హనుమాను గోసాయి,
కృపా కరహు గురు దేవ్ కినాయి ||
యహ శత బారు పాఠు కరు జోయి,
ఛూటహి బంది మహా సుఖ హోయి ||
జో యహ పఢీ హనుమాను చాలీసా,
హోఇ సిధ్ధి, సాఖీ గౌరీశా ||
తులసీదాస సదా హరి చేరా,
కీజై నాథ్ హ్రిదయ మహు డేరా ||
వెనుక చదవాల్సిన స్తుతి
ఓం పవన తనయు, సంకట హరను, మంగళ మూరతి రూపు,
రామలఖను సీతా సహితు హ్రిదయ బసహు సుర భూపు ||
ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామినే నమః |
ఓం నమో శ్రీ సీతారామాయ నమః ||
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి