ఇవి మనము చిన్నప్పటినుండి వింటున్నవే.
వినాయకునికి గణేశుడు, విఘ్నేశ్వరుడు అని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాడుకలో.
వినాయకుడు విఘ్న దేవత అని అన్ని పురాణాలు చెపుతున్నాయి. ఏ పని అయినా ఆరంభించే ముందు విఘ్నేశ్వరుని తలుచుకుని, స్తుతించి అప్పుడు ఆ పని చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.