20, అక్టోబర్ 2026, మంగళవారం

Happy Vijayadashami - విజయదశమి శుభాకాంక్షలు: గౌరీ స్తుతి

 


అందరికీ విజయదశమి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు.


గౌరీ స్తుతి 

సర్వమంగళ మాంగళ్యే , శివే సర్వార్థ సాధికే  

శరణ్యే త్రయంబకే గౌరీ, నారాయణి నమోస్తుతే ||  


సృష్టి, స్థితి, వినాశనం, శక్తిభూతే సనాతని 

గుణాశ్రయే, గుణమయే, నారాయణి నమోస్తుతే || 


శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే 

సర్వశ్య ఆర్తిహరే దేవి, నారాయణి నమోస్తుతే ||   


జయ నారాయణి నమోస్తుతే | 

జయ నారాయణి నమోస్తుతే ||