20, నవంబర్ 2018, మంగళవారం

వినాయక పూజ | Vinayaka Pooja స్తోత్రములు

వినాయక పూజ చేయుటకు అనువైన కొన్ని సులభమైన శ్లోకములు, స్తోత్రములు ఇక్కడ ఇవ్వబడినవి. 

ఇవి మనము చిన్నప్పటినుండి వింటున్నవే.
వినాయకునికి  గణేశుడు, విఘ్నేశ్వరుడు అని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వాడుకలో.  

వినాయకుడు విఘ్న దేవత అని అన్ని పురాణాలు చెపుతున్నాయి. ఏ పని అయినా ఆరంభించే ముందు విఘ్నేశ్వరుని తలుచుకుని, స్తుతించి అప్పుడు ఆ పని చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.

 

17, నవంబర్ 2018, శనివారం

ఇంట్లో పూజ చేయు విధానము

పూజ  అనగానే మనము సాధారణముగా హిందూ పూజ గురించే మాట్లాడుకుంటాము. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది.

కానీ మనం ఎలా కావాలనుకుంటే అల్లాగే దీన్ని మనకనుగుణముగా మార్చుకోవచ్చును. కాకబోతే పధ్ధతి మాత్రం ఇంచుమించు ఒకటే ఉంటుంది.