అందరికీ విజయదశమి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు.
గౌరీ స్తుతి
సర్వమంగళ మాంగళ్యే , శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ, నారాయణి నమోస్తుతే ||
సృష్టి, స్థితి, వినాశనం, శక్తిభూతే సనాతని
గుణాశ్రయే, గుణమయే, నారాయణి నమోస్తుతే ||
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వశ్య ఆర్తిహరే దేవి, నారాయణి నమోస్తుతే ||
జయ నారాయణి నమోస్తుతే |
జయ నారాయణి నమోస్తుతే ||

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి